మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Deepa Lakshmi Stavam – శ్రీ దీపలక్ష్మీ స్తవం
అంతర్గృహే హేమసువేదికాయాం
సమ్మార్జనాలేపనకర్మ కృత్వా |
విధానధూపాతుల పంచవర్ణం
చూర్ణప్రయుక్తాద్భుత రంగవల్యామ్ || 1 ||
అగాధ సంపూర్ణ సరస్సమానే
గోసర్పిషాపూరిత మధ్యదేశే |
మృణాలతంతుకృత వర్తియుక్తే
పుష్పావతంసే తిలకాభిరామే || 2 ||
పరిష్కృత స్థాపిత రత్నదీపే
జ్యోతిర్మయీం ప్రజ్జ్వలయామి దేవీమ్ |
నమామ్యహం మత్కులవృద్ధిదాత్రీం
సౌదాది సర్వాంగణ శోభమానామ్ || 3 ||
భో దీపలక్ష్మి ప్రథితం యశో మే
ప్రదేహి మాంగళ్యమమోఘశీలే |
భర్తృప్రియాం ధర్మవిశిష్ట శీలాం
కురుష్వ కల్యాణ్యనుకంపయా మామ్ || 4 ||
యాంతర్బహిశ్చాపి తమోఽపహంత్రీ
సంధ్యాముఖారాధిత పాదపద్మా |
త్రయీసముద్ఘోషిత వైభవా సా
హ్యనన్యకామే హృదయే విభాతు || 5 ||
భో దీప బ్రహ్మరూపస్త్వం జ్యోతిషాం ప్రభురవ్యయః |
ఆరోగ్యం దేహి పుత్రాంశ్చ అవైధవ్యం ప్రయచ్ఛ మే || 6 ||
సంధ్యాదీపస్తవమిదం నిత్యం నారీ పఠేత్తు యా |
సర్వసౌభాగ్యయుక్తా స్యాల్లక్ష్మ్యనుగ్రహతః సదా || 7 ||
శరీరారోగ్యమైశ్వర్యం అరిపక్షక్షయః సుఖమ్ |
దేవి త్వద్దృష్టిదృష్టానాం పురుషాణాం న దుర్లభమ్ || 8 ||
ఇతి శ్రీ దీపలక్ష్మీ స్తవమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha log © sanatanadharm.com All Rights Reserved . Made in India.